CWC 2023: SL vs BAN Shakib Al Hasan..ఆ Timed Out కూడా కలిసొచ్చింది | Telugu OneIndia

2023-11-07 11

World Cup 2023.. SL vs BAN Match Highlights..



Bangladesh vs Sri Lanka Highlights, World Cup 2023: Shakib, Shanto shine as Bangladesh beat Sri Lanka by 3 wickets for second win | ఆ తర్వాత వచ్చిన చరిత్ ఆసలంక (108) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. సదీర సమరవిక్రమ (41), ధనంజయ డి సిల్వ (34), మహీష్ తీక్షణ (21) కూడా ఫర్వాలేదనిపించారు. అయితే వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ (0) కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే టైమ్ అవుట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.

#SLvsBAN
#BangladeshvsSriLankaHighlights
#Cricket
#International
#Shanto
#ShakibAlHasan
#AngeloMathews
~PR.38~PR.40~